ఈ పండ్లలో ఉండే అద్భుతమైన పోషక విలువలు గురించి మీకు తెలుసా!-health benefits of healthiest fruits ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  ఈ పండ్లలో ఉండే అద్భుతమైన పోషక విలువలు గురించి మీకు తెలుసా!

ఈ పండ్లలో ఉండే అద్భుతమైన పోషక విలువలు గురించి మీకు తెలుసా!

Mar 09, 2022, 10:16 PM IST HT Telugu Desk
Mar 09, 2022, 10:16 PM , IST

ప్రకృతి సహజంగా దొరికే పండ్లలో ప్రోటీన్స్, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి తినడం వల్ల ఆరోగ్యం కూడా పదిలం ఉంటుంది. అయితే మన చూట్టూ విరివిగా దొరికే పండ్లలో చాలా  ఆరోగ్య ప్రయోజనాలుంటాయని తెలిసినా వాటిని మనం నిర్లక్ష్యం చేస్తుంటాం.

అత్యంత పోషక విలువలు కలిగిన పండ్లను తినడం వల్ల ఆరోగ్యవంతమైన జీవనం గడపవచ్చని నిపుణులు చెబుతుంటారు. పండ్లలో ఆరోగ్యానికి ఉపయోగపడే రకరకాల పోషకాలు, విటమిన్లు ఉంటాయి.  అయితే ఏ పండ్లలో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం

(1 / 9)

బటాబి: ఈ పండు పశ్చిమ బెంగాల్‌తో పాటు కేరళ, కర్నాటకలోని కొన్ని ప్రాంతాలలో లభిస్తుంది. పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్స్‌తో నిండిన ఈ పండు వృద్ధాప్య ఛాయలు రాకుండా చేస్తోంది

(2 / 9)

కారాంబోలా: ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కాలేయ సమస్యలను నివారిస్తుంది. ఇది కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.

(3 / 9)

బెల్ పండు: ఉదర సమస్యలతో బాధపడుతున్నారా? బెల్ పండును తీసుకోవడం ద్వారా ఆ సమస్యను చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఈ పండు వివిధ రకాల ఇన్ఫెక్షన్లను కూడా నివారిస్తుంది.

(4 / 9)

చల్తా పండు: ఈ పండు పశ్చిమ బెంగాల్, అస్సాం, మేఘాలయలో పుష్కలంగా దొరుకుతుంది. ఈ పండ్లను తీసుకోవడం వల్ల రక్తపోటును నియంత్రణ, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడం వంటి అనేక ప్రయోజనాలను కలిగి ఉంటాయి. రోజూ మధ్యాహ్న భోజనంలో ఈ పండును తింటే రక్తపోటు సమస్యను చాలా వరకు తగ్గించుకోవచ్చు.

(5 / 9)

సోహ్ ఫి: ఈ పండు ప్రధానంగా మేఘాలయలో లభిస్తుంది. ఏప్రిల్ నుండి జూలై నెలలో ఎక్కువగా దొరుకుతుంది. ఇది వివిధ రకాల ఉదర సమస్యలను తగ్గిస్తుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను నివారిస్తోంది.

(6 / 9)

జపనీస్ పండు: ఈ పండు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ,కాశ్మీర్లలో లభిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. వివిధ రకాల క్యాన్సర్లను నివారించడంలో ఇది చాలా సహాయపడుతుంది.

(7 / 9)

మంగుస్తాన్: ఇది చాలా అరుదుగా దోరికే ఫ్రూట్. ఇందులో విటమిన్ల సమృద్దిగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడానికి ఇది బాగా పనిచేస్తుంది.

(8 / 9)

ఖిర్ని: ఇది వేసవిలో ఎక్కువగా లభిస్తోంది. ఇది ఒక రకమైన బెర్రీ. కామెర్లు వంటి సమస్యలను నివారించడానికి ఇది బాగా పనిచేస్తుంది.

(9 / 9)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు