Happy Rose Day 2023 । ప్రతి రంగు గులాబీకి ఒక అర్థం ఉంది.. మీరు ఏ గులాబీని ఎంచుకుంటారు?-happy rose day 2023 know which color rose you should give on this valentines week ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Happy Rose Day 2023 । ప్రతి రంగు గులాబీకి ఒక అర్థం ఉంది.. మీరు ఏ గులాబీని ఎంచుకుంటారు?

Happy Rose Day 2023 । ప్రతి రంగు గులాబీకి ఒక అర్థం ఉంది.. మీరు ఏ గులాబీని ఎంచుకుంటారు?

Feb 06, 2023, 11:56 AM IST HT Telugu Desk
Feb 06, 2023, 11:56 AM , IST

  • Happy Rose Day 2023: ప్రతీ ఏడాది ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డేగా జరుపుతారు, అయితే అంతకు వారం రోజుల ముందు నుంచే అంటే ఫిబ్రవరి 7 నుంచి వాలెంటైన్స్ వారంగా పిలుస్తారు. ఈ ఏడు రోజులకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఫిబ్రవరి 7ను రోజ్ డేగా చెప్తారు.

ప్రేమికుల వారం వచ్చేసింది. ఫిబ్రవరి 7 రోజ్ డే. ఈ రోజు ప్రియమైన వారికి గులాబీలను ఇవ్వడానికి రోజు. కానీ ఒక్కో రంగు గులాబీకి ఒక్కో అర్థం ఉంటుంది. ఆ రంగు గులాబీలు, వాటి అర్థాలు ఏమిటో తెలుసుకోండి.

(1 / 8)

ఎర్ర గులాబీ: ప్రేమికులకు ఎర్ర గులాబీ ఎంతో ఇష్టమైనది. దీని అర్థం చాలా మందికి తెలుసు. ప్రేమకు చిహ్నం ఈ గులాబీ రంగు. ఈ ఎర్ర గులాబీని ఎవరికైనా ఇవ్వడం అంటే వారికి మీ ప్రేమను వ్యక్తపరచడమే.

(2 / 8)

పింక్ రోజ్: ఎవరినైనా అభినందించాలనుకుంటున్నారా? గులాబీ రంగు గులాబీని ఇవ్వండి.  పింక్ రోజ్ అభిమానానికి చిహ్నం. 

(3 / 8)

లావెండర్ రోజ్: ఈ గులాబీ చాలా అరుదు. ఈ రంగు గులాబీ ఇవ్వడం అంటే తొలిచూపులోనే ప్రేమలో పడటం. మొదటి చూపులోనే ప్రేమను వ్యక్తీకరించడానికి ఈ రంగు గులాబీ సరైనది

(4 / 8)

ఆరెంజ్ రోజ్: మీతో ఎవరైనా భావోద్వేగపరమైన బంధాన్ని కలిగి ఉన్నారా? అయితే వారికి ఎరుపు గులాబీల కంటే నారింజ గులాబీలు ఇవ్వడం సరైనది.

(5 / 8)

పసుపు గులాబీ: ఈ రంగు గులాబీ స్నేహానికి ప్రతీక. స్నేహితుల దినోత్సవాన్ని ప్రకాశవంతం చేయడానికి ఈ రంగు గులాబీని బహుమతిగా ఇవ్వవచ్చు

(6 / 8)

తెల్ల గులాబీ: ఈ గులాబీ ప్రశాంతతకు ప్రతీక. కానీ రోజ్ డేలో బహుమతిగా ఇవ్వడానికి అనువైనది కాదు. ఇది పెళ్లిలో లేదా నివాళిగా ఇవ్వడానికి సరైనది

(7 / 8)

పీచ్ రోజ్: వాలెంటైన్స్ డే లేదా రోజ్ డే సందర్భంగా ఇవ్వడానికి ఇది గొప్ప రంగు. ఎందుకంటే మీలో చాలా ప్రేమ ఉన్నప్పటికీ  మీరు చెప్పడానికి సిగ్గుపడుతున్నారు.

(8 / 8)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు