Gold price today : సెప్టెంబర్ 3 : గుడ్ న్యూస్- దిగొస్తున్న పసిడి, వెండి ధరలు..
- Gold price today : సెప్టెంబర్ 3, మంగవారం పసిడి ధర ఎంత పలుకుతోంది? హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, వరంగల్ సహా ఇతర ప్రదేశాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

(1 / 5)
హైదరాబాద్లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 66,690గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 72,760గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 90,900గా ఉంది.(PTI)
(2 / 5)
అమరావతి (విజయవాడ)లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 66,690గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ ప్రైజ్ రూ. 72,760గా ఉంది. కేజీ వెండి ధర రూ. 90,900గా ఉంది.(REUTERS)
(3 / 5)
ఇక విశాఖపట్నంలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 66,690గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,760గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్ రేటు రూ. 9,090 ఉంది.(REUTERS)
(4 / 5)
వరంగల్లో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 66,690- రూ. 72,760గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 9,090గాను.. కేజీ వెండి రేటు రూ. 90,900గాను కొనసాగుతున్నాయి.(PTI)
ఇతర గ్యాలరీలు