Depression: డిప్రెషన్ పెరుగుతుందా? ఆహారం మార్చి చూడండి!
Depression: ఆందోళన, నిరాశ వ్యక్తిని మానసికంగా, శారీరకంగా బలహీనపరుస్తాయి. ఆందోళనకు ఆహారం కూడా కారణం కావచ్చు. కొన్ని తింటే ఆందోళన పెరుగుతుంది, మరికొన్నింటితో ఆందోళన తగ్గుతుంది.
(1 / 6)
ఆందోళన, డిప్రెషన్ అనేవి జీవితానికి శత్రువులు. వీటిని ఎదుర్కోవాలంటే అందుకు వివిధ మార్గాలు ఉన్నాయి, అందులో మీరు తినే ఆహారం కూడా ఒక భాగం. (Freepik)
(2 / 6)
మనం తినే ఆహారం మన మానసిక స్థితిని బాగా ప్రభావితం చేస్తుంది. మీ రోజువారీ ఆహారంలో ఆందోళన, నిరాశను పెంచే కొన్ని అంశాలు ఉన్నాయి. (Freepik)
(3 / 6)
నూనెలో వేయించిన బంగాళదుంపలు రుచికరంగా ఉంటాయి. కానీ, చిప్స్ లాంటివి తినడం వలన మనస్సు చెదురుతుంది. ఆందోళన పెరుగుతుంది. (Freepik)
(4 / 6)
బంగాళదుంపలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి, ఇది హార్మోన్ల హెచ్చుతగ్గులను కూడా పెంచుతుంది. (Freepik)
(5 / 6)
హార్మోన్ల సమతుల్యత చెదిరినప్పుడు, వివిధ సమస్యలు తలెత్తుతాయి. ఇది ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక పరిస్థితులకు దారితీస్తుంది. (Freepik)
ఇతర గ్యాలరీలు