In Pics | తెలంగాణ విమోచన దినోత్సవం.. ఫోటో ఎగ్జిబిషన్‌ ప్రారంభం-exhibition on hyderabad liberation day in telangana s secunderabad ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  In Pics | తెలంగాణ విమోచన దినోత్సవం.. ఫోటో ఎగ్జిబిషన్‌ ప్రారంభం

In Pics | తెలంగాణ విమోచన దినోత్సవం.. ఫోటో ఎగ్జిబిషన్‌ ప్రారంభం

Sep 14, 2022, 06:24 PM IST Anand Sai
Sep 14, 2022, 06:18 PM , IST

తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు మెుదలు అయ్యాయి. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో ఎగ్జిబిషన్‌ ప్రారంభించారు. నిజాం రాజుకు వ్యతిరేకంగా పోరాడిన ఉద్యమకారుల ఫొటోలతో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు అయింది. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ట్విట్టర్‌లో ఈవెంట్ పోస్టర్‌ను పంచుకున్నారు. 1948 సెప్టెంబర్‌లో భారతదేశంతో హైదరాబాద్ సంస్థానం వీలినానికి సంబంధించిన చిత్రాలు, ఆర్ట్‌లు ఎగ్జిబిషన్‌లో ఉన్నాయి.

సాంస్కృతిక మంత్రిత్వ శాఖ షేర్ చేసిన పోస్టర్‌లో అప్పటి హోం మంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్‌ల అరుదైన చిత్రం, పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకొన్న ఫోటో ఇది.

(1 / 5)

సాంస్కృతిక మంత్రిత్వ శాఖ షేర్ చేసిన పోస్టర్‌లో అప్పటి హోం మంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్‌ల అరుదైన చిత్రం, పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకొన్న ఫోటో ఇది.(Twitter)

విమోచన దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వేడుకల్లో భాగంగా ఫొటో, ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు. ప్రదర్శన నాలుగు రోజుల పాటు కొనసాగుతుంది. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో ఎగ్జిబిషన్‌ ప్రారంభించారు

(2 / 5)

విమోచన దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వేడుకల్లో భాగంగా ఫొటో, ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు. ప్రదర్శన నాలుగు రోజుల పాటు కొనసాగుతుంది. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో ఎగ్జిబిషన్‌ ప్రారంభించారు(Twitter)

సెప్టెంబర్ 17న, 75 సంవత్సరాల 'హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని' గుర్తుగా జరిగే వేడుకలకు కేంద్ర మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరు అవుతారు.

(3 / 5)

సెప్టెంబర్ 17న, 75 సంవత్సరాల 'హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని' గుర్తుగా జరిగే వేడుకలకు కేంద్ర మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరు అవుతారు.(Twitter)

సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగిన ఎగ్జిబిషన్‌లో తెలంగాణ గవర్నర్.

(4 / 5)

సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగిన ఎగ్జిబిషన్‌లో తెలంగాణ గవర్నర్.(Twitter)

'ఆపరేషన్ పోలో'తో విలీనం గురించి మరింత తెలుసుకోవడానికి నాలుగు రోజుల పాటు జరిగే ప్రదర్శనను సందర్శించాలని ప్రజలను ఆహ్వానించారు.

(5 / 5)

'ఆపరేషన్ పోలో'తో విలీనం గురించి మరింత తెలుసుకోవడానికి నాలుగు రోజుల పాటు జరిగే ప్రదర్శనను సందర్శించాలని ప్రజలను ఆహ్వానించారు.(Twitter)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు