తెలుగు న్యూస్ / ఫోటో /
Dia Mirza Looks Royalty: రాయల్ లుక్‌లో రెచ్చగొడుతున్న దియా మిర్జా.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!
- బాలీవుడ్ హీరోయిన్ దియా మీర్జా 3డీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ గౌనులో దర్శనమిచ్చింది. ప్రముఖ డిజైనర్ రాహుల్ మిశ్రా రూపొందించిన దుస్తులను దియా మీర్జా తాజా ఫొటోషూట్ కోసం ధరించింది.
- బాలీవుడ్ హీరోయిన్ దియా మీర్జా 3డీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ గౌనులో దర్శనమిచ్చింది. ప్రముఖ డిజైనర్ రాహుల్ మిశ్రా రూపొందించిన దుస్తులను దియా మీర్జా తాజా ఫొటోషూట్ కోసం ధరించింది.
(1 / 6)
బాలీవుడ్ నటి దియా మీర్జా ఫ్యాషన్‌ను అమితంగా ఇష్టపడుతుంది. ఎప్పటికప్పుడు విభిన్నంగా, కొత్తగా ఉండాలని భావిస్తోంది. తాజా ఫొటోషూట్‌లో ఈ ముద్దుగుమ్మ 3డీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ దుస్తుల్లో మెరిసింది(Instagram/@diamirza)
(2 / 6)
ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ రాహుల్ మిశ్రా రూపొందించిన ఈ దుస్తుల్లో దియా ఆకర్షణీయంగా కనిపించింది. ట్రీ ఆఫ్ లైఫ్ గౌనులో కనిపించింది.(Instagram/@diamirza)
(4 / 6)
""వాస్తవ స్వభావంలో, మనం సరిగ్గా పరిశీలిస్తే, ప్రతి పచ్చని చెట్టు బంగారం మరియు వెండితో చేసిన దానికంటే చాలా అద్భుతంగా ఉంటుంది" అని దియా మీర్జా తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసింది.(Instagram/@diamirza)
(5 / 6)
మరో ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో దియా మీర్జా వేసి ఎండలో సౌకర్యవంతమైన తెలుపు రంగు దుస్తుల్లో మెరిసింది.(Instagram/@diamirzaofficial)
ఇతర గ్యాలరీలు