Moscow concert hall shooting: కాల్పుల అనంతరం మాస్కో కన్సర్ట్ హాల్ లో హృదయవిదారక దృశ్యాలు; 130 మందికి పైగా మృతి-deadly shooting at moscow concert hall leaves more than 130 dead ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Deadly Shooting At Moscow Concert Hall Leaves More Than 130 Dead

Moscow concert hall shooting: కాల్పుల అనంతరం మాస్కో కన్సర్ట్ హాల్ లో హృదయవిదారక దృశ్యాలు; 130 మందికి పైగా మృతి

Mar 23, 2024, 08:47 PM IST HT Telugu Desk
Mar 23, 2024, 08:47 PM , IST

  • Moscow shooting: రష్యా రాజధాని మాస్కోలోని ఓ కాన్సర్ట్ హాల్ లో శుక్రవారం రాత్రి ఐసిస్ ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు.అకస్మాత్తుగా నలువైపుల నుంచి కాల్పులు ప్రారంభం కావడంతో, తేరుకునే లోపే పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఆ కాల్పుల్లో 130 మంది మృతి చెందగా, 50 మందికి పైగా గాయపడ్డారు.

కన్సర్ట్ హాల్ కాల్పుల బాధితుల మృతదేహాలను తరలిస్తున్న సిబ్బంది

(1 / 9)

కన్సర్ట్ హాల్ కాల్పుల బాధితుల మృతదేహాలను తరలిస్తున్న సిబ్బంది(AP)

మాస్కోలోని ఒక భవనంపై ‘‘మేం వేదన చెందుతున్నాం’’ అనే సందేశంతో ఏర్పాటు చేసిన భారీ స్క్రీన్

(2 / 9)

మాస్కోలోని ఒక భవనంపై ‘‘మేం వేదన చెందుతున్నాం’’ అనే సందేశంతో ఏర్పాటు చేసిన భారీ స్క్రీన్(REUTERS)

కాల్పుల అనంతరం, మంటల్లో చిక్కుకుని అగ్నికి ఆహుతైన కన్సర్ట్ హాల్.

(3 / 9)

కాల్పుల అనంతరం, మంటల్లో చిక్కుకుని అగ్నికి ఆహుతైన కన్సర్ట్ హాల్.(AP)

కన్సర్ట్ హాల్ కాల్పుల్లో క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలిస్తున్న వైద్య సిబ్బంది

(4 / 9)

కన్సర్ట్ హాల్ కాల్పుల్లో క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలిస్తున్న వైద్య సిబ్బంది(AP)

మాస్కోలోని కన్సర్ట్ హాల్లోకి శుక్రవారం చొరబడిన ఐసిస్ ఉగ్రవాదులు అక్కడున్నవారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారని, ఈ దాడిలో సభాస్థలికి మంటలు అంటుకున్నారని మీడియా నివేదికలు తెలిపాయి. 

(5 / 9)

మాస్కోలోని కన్సర్ట్ హాల్లోకి శుక్రవారం చొరబడిన ఐసిస్ ఉగ్రవాదులు అక్కడున్నవారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారని, ఈ దాడిలో సభాస్థలికి మంటలు అంటుకున్నారని మీడియా నివేదికలు తెలిపాయి. (AP)

ఐసిస్ ఉగ్రవాదుల కాల్పులతో మంటలు అంటుకున్న మాస్కోలోని కన్సర్ట్ హాల్

(6 / 9)

ఐసిస్ ఉగ్రవాదుల కాల్పులతో మంటలు అంటుకున్న మాస్కోలోని కన్సర్ట్ హాల్(REUTERS)

మాస్కోలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ విషాద సమయంలో రష్యా ప్రభుత్వానికి, ప్రజలకు భారత్ సంఘీభావంగా నిలుస్తుందని మోదీ సోషల్ మీడియా పోస్ట్ లో పేర్కొన్నారు. 

(7 / 9)

మాస్కోలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ విషాద సమయంలో రష్యా ప్రభుత్వానికి, ప్రజలకు భారత్ సంఘీభావంగా నిలుస్తుందని మోదీ సోషల్ మీడియా పోస్ట్ లో పేర్కొన్నారు. (AP)

మాస్కోలోని కన్సర్ట్ హాల్ లో ఐసిస్ ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన వారికి నివాళి అర్పిస్తున్న యువతులు.

(8 / 9)

మాస్కోలోని కన్సర్ట్ హాల్ లో ఐసిస్ ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన వారికి నివాళి అర్పిస్తున్న యువతులు.(AP)

ఈ దాడికి తామే బాధ్యులమని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది. 

(9 / 9)

ఈ దాడికి తామే బాధ్యులమని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది. (AP)

ఇతర గ్యాలరీలు