(1 / 7)
(2 / 7)
గోరువెచ్చని నిమ్మకాయ నీరు: ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో సగం నిమ్మకాయ రసాన్ని పిండండి, ఉదయాన్నే మొదటగా ఈ పానీయాన్ని త్రాగండి.
(Pixabay)
(3 / 7)
క్వినోవా సలాడ్: వండిన క్వినోవా, మిక్స్డ్ గ్రీన్స్, చెర్రీ టొమాటోలు, దోసకాయ, అవకాడో , ఆలివ్ ఆయిల్ , నిమ్మరసం కలిపి సలాడ్‌ను తయారు చేసి, తరచుగా తింటూ ఉండండి.
(Pinterest)
(4 / 7)
బెర్రీలతో కూడిన ఓట్స్: నీటిలో లేదా మొక్కల ఆధారిత పాలలో ఓట్స్ ఉడికించి, బ్లూబెర్రీస్ లేదా స్ట్రాబెర్రీల వంటి కొన్ని బెర్రీలను వేసి తీసుకోండి.
(Pixabay)
(5 / 7)
గ్రీన్ స్మూతీ: రిఫ్రెష్, డిటాక్సిఫైయింగ్ డ్రింక్ కోసం పాలకూర, దోసకాయ, యాపిల్, నిమ్మరసం కలిపి గ్రీన్ స్మూతీ చేసుకొని తాగుతుండాలి.
(Pixabay)
(6 / 7)
లెంటిల్ లేదా వెజిటబుల్ సూప్: కాయధాన్యాలు లేదా వివిధ రకాల కూరగాయలతో రుచికరమైన సూప్‌ను సిద్ధం చేయండి. క్యారెట్, సెలెరీ, ఉల్లిపాయలు, వెల్లుల్లి, పసుపు వంటివి ఎక్కువ కలపండి. ఇవి మీ ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి.
ఇతర గ్యాలరీలు