Crop Loss: పంట నష్టానికి హెక్టార్ కు రూ.25 వేలు పరిహారం, ఈ నెల 17 లోపు అందిస్తాం-సీఎం చంద్రబాబు-cm chandrababu announced 10k compensation paddy crop loss due floods ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Crop Loss: పంట నష్టానికి హెక్టార్ కు రూ.25 వేలు పరిహారం, ఈ నెల 17 లోపు అందిస్తాం-సీఎం చంద్రబాబు

Crop Loss: పంట నష్టానికి హెక్టార్ కు రూ.25 వేలు పరిహారం, ఈ నెల 17 లోపు అందిస్తాం-సీఎం చంద్రబాబు

Published Sep 11, 2024 03:58 PM IST Bandaru Satyaprasad
Published Sep 11, 2024 03:58 PM IST

  • Crop Loss: వరదల వల్ల నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని సీఎం చంద్రబాబు అన్నారు. వరి పంట నష్టానికి ఎకరానికి రూ.10 వేలు, హెక్టార్ కి రూ.25 వేలు పరిహారం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.

వరదలతో ఎక్కువగా నష్టపోయింది రైతులే అని సీఎం చంద్రబాబు అన్నారు. వరి పంట నష్టానికి ఎకరానికి రూ.10 వేలు, హెక్టార్ కి రూ.25 వేలు పరిహారం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.  

(1 / 6)

ఈ నెల 17లోపు వరద పరిహారం అందజేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. వ్యవసాయం, పశువులు, హార్టికల్చర్ నష్టాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.  

(2 / 6)

ఉప్పుటేరు, ఎర్ర కాలువ వరదలను నివారించేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు అన్నారు.  ఉప్పుటేరుకు రెగ్యులేటర్ నిర్మాణం విషయంలో సీరియస్‌గా పరిష్కారం ఆలోచిస్తామన్నారు. 

(3 / 6)

త్వరలోనే పోలవరం ప్రాజెక్టు పనులు చేపట్టి, వేగంగా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు.  ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు చంద్రబాబు పర్యటించారు. ముంపుపై ఆరా తీశారు.  

(4 / 6)

ఏపీలో భారీ వర్షాలు, వరదలతో రూ.6,882 కోట్ల నష్టం వాటిల్లినట్టు ప్రభుత్వం ప్రాథమిక అంచనా చేసింది. వ్యవసాయ శాఖకు రూ.301 కోట్లు, మత్స్యశాఖకు రూ.157.86 కోట్లు వాటిల్లినట్లు తెలిపింది. 

(5 / 6)

ఏపీలో భారీ వర్షాలు, వరదలకు 5.02 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. రైతులకు రూ. 341 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ అవసరమని తెలిపింది. 16 జిల్లాల్లో 4.53 లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటలు, 12 జిల్లాల్లో 48,632 ఎకరాల్లో ఉద్యాన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపింది.   

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు