Fenugreek Water | మెంతి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు..కానీ వారు మాత్రం తాగకూడదు!-check effective health benefits and side effects of drinking fenugreek water ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Fenugreek Water | మెంతి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు..కానీ వారు మాత్రం తాగకూడదు!

Fenugreek Water | మెంతి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు..కానీ వారు మాత్రం తాగకూడదు!

Aug 31, 2022, 11:37 PM IST HT Telugu Desk
Aug 31, 2022, 11:37 PM , IST

  • మెంతులతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, అలాగే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. మెంతి నీరు తాగితే ఊబకాయం తగ్గుతుంది. కానీ అలాంటి వారు మాత్రం తాగకూడదు. వివరాలు చూడండి..

మెంతులతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మెంతి నీరు ఊబకాయాన్ని తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది.

(1 / 9)

అయితే కొంత మందికి ఈ మెంతి నీరు పడకపోవచ్చు. కొన్ని రకాల అనారోగ్య సమస్యలు, ఫుడ్ ఎలర్జీలు ఉన్నవారు మెంతి నీరు తాగితే ప్రయోజనాల కంటే దుష్ప్రభావాలే ఎక్కువ.

(2 / 9)

కొందరికి మెంతి నీళ్ళు తాగితే అజీర్తి సమస్య వస్తుంది. అలాంటి వారి పేగుల్లో ఉండే బ్యాక్టీరియా గ్యాస్‌ను తయారు చేయడం ప్రారంభిస్తుంది. దానివల్ల ఈ సమస్య వస్తుంది.

(3 / 9)

కొన్ని నివేదికల ప్రకారం, గర్భిణీ స్త్రీలు మెంతి నీటిని తాగకూడదు. కొంతమంది స్త్రీలలో ఇది గర్భస్రావం కలిగిస్తుంది. కాబట్టి గర్భిణీలు వైద్యుని సలహా మేరకే మెంతులను ఆహారంలో తీసుకోండి.

(4 / 9)

నివేదికల ప్రకారం, మెంతి నీటిని తీసుకోవడం వల్ల చాలా మందికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. 

(5 / 9)

మెంతికూరను ఆహారంలో తక్కువ మొత్తంలో చేర్చుకోవడం వల్ల పెద్దగా హాని కలగదు, కానీ అధికంగా తినడం వల్ల కడుపు నొప్పి వస్తుంది, ఎందుకంటే ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. అలాగే, మెంతి టీకి మెంతులు ఎక్కువగా వేసుకోవటం వల్ల లూజ్ మోషన్‌లు కలుగుతాయి.

(6 / 9)

మెంతులు మీ రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. అయితే మీరు ఇప్పటికే డయాబెటిస్‌కు మందులు తీసుకుంటుంటే మెంతులు తీసుకోవడం మానేయడం మంచిది. ఎందుకంటే గ్లూకోజ్ స్థాయి పరిమితికి మించి తగ్గిపోవచ్చు. ఇది కూడా సమస్యే.

(7 / 9)

మెంతి నీరు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అయితే మోతాదు సరిగ్గా ఉండాలి. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు, గర్భిణులు, చిన్నారులు, మెంతి నీళ్లకు అలర్జీ ఉన్నవారు వైద్యుల సలహా మేరకు మాత్రమే మెంతి నీళ్లను తాగడం ప్రారంభించాలి. 

(8 / 9)

సంబంధిత కథనం

లీకీ గట్ సిండ్రోమ్ లేదా పేగు పూతల కారణంగా కడుపులోని బాక్టీరియా, టాక్సిన్స్ పేగు గోడ ద్వారా కదులుతాయి. ఇది తర్వాత పేగు వాపుకు దారితీయవచ్చు, ఇతర సమస్యలను కలిగించవచ్చు. లీకీ గట్ సమస్య ఉన్నప్పుడు పేగులో మంట, అతిసారం, గ్యాస్ , ఉబ్బరం, బాధాకరమైన అజీర్ణం వంటి లక్షణాలు ఉంటాయి. పాలు ఎక్కువగా తాగటం, అతిగా ఆల్కహాల్ తీసుకోవడం, గ్లూటెన్, చక్కెర లేదా ప్రాసెస్ చేసిన ఆహారాలు ఎక్కువగా తినడం వల్ల ఈ గట్ లీకేజీకి కారణమవుతుంది.Fertility Boosting Foodsమీరు కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు ఎదుర్కొంటే మీ ఆహారంలో మార్పులు చేసుకోవాలి. కొన్ని ఆహారపదార్థాలను తీసుకుంటే అవి అత్యంత గ్యాస్‌ను సృష్టిస్తాయి. ఆ జాబితా ఇక్కడ ఉంది.Bitter Foodsలివర్ డ్యామేజ్
IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు