(1 / 7)
Celebrities Fashion: పండగల వేళ గ్లామర్ ప్రపంచంలో ఉండే బాలీవుడ్ తారలు కూడా సాంప్రదాయ చీరల్లో మెరిసిపోయారు. కత్రినా కైఫ్ నుంచి మాధురి దీక్షిత్ వరకు ఎంతో అందంగా ముస్తాబయ్యారు.
(Instagram)(2 / 7)
Celebrities Fashion: మన ఆదిపురుష్ సీత కృతి సనన్ స్టైల్ ఇది. ఆమె తరుణ్ తహిలియానీ చీరలో ఇలా ఎంతో అందంగా కనిపించింది.
(Instagram/@varindertchawla)(3 / 7)
Celebrities Fashion: కత్రినా కైఫ్ కూడా తరుణ్ తహిలియానీ చీరలోనే ఎయిర్ పోర్టులో కనిపించింది. సింపుల్ గా అయినా స్టన్నింగ్ లుక్ లో కత్రినా మురిపించింది.
(Instagram/@varindertchawla)(4 / 7)
Celebrities Fashion: ఎవర్‌గ్రీన్ శారీ క్వీన్ శిల్పా శెట్టి కూడా ఇలా గ్రీన్ కలర్ చీరలోనే ఫొటోలకు పోజులిచ్చింది.
(Instagram/@manavmanglani)(5 / 7)
Celebrities Fashion: 50 ఏళ్ల వయసు దాటినా చెరగని అందంతో మతిపోగొట్టే మాధురి దీక్షిత్ ఫ్లోరల్ శారీ లుక్ ఇది. ఆ నవ్వు అందాన్ని రెట్టింపు చేసింది.
(Instagram/@madhuridixit)(6 / 7)
Celebrities Fashion: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా చీరలో కాకపోయినా.. ఇలా డీప్ వీ నెక్‌లైన్ సల్వార్ సూట్ లో ఓ ఈవెంట్ కు హాజరైంది.
(Instagram/@varindertchawla)(7 / 7)
Celebrities Fashion: ఈ మధ్యే స్త్రీ2 మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన శ్రద్ధా కపూర్ కూడా షరారా సూట్ లో కనిపించింది.
(Instagram/@varindertchawla)ఇతర గ్యాలరీలు