Benefits of Glycerin। చలికాలంలో చర్మానికి గ్లిజరిన్ ఇలా వాడండి.. మ్యాజిక్ చూడండి!-benefits of glycerin for skin know how to use during winter season ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Benefits Of Glycerin। చలికాలంలో చర్మానికి గ్లిజరిన్ ఇలా వాడండి.. మ్యాజిక్ చూడండి!

Benefits of Glycerin। చలికాలంలో చర్మానికి గ్లిజరిన్ ఇలా వాడండి.. మ్యాజిక్ చూడండి!

Nov 29, 2022, 11:30 PM IST HT Telugu Desk
Nov 29, 2022, 11:30 PM , IST

  • Benefits of Glycerin: చలికాలంలో పొడిబారిన చర్మంలో పునరుజ్జీవం తీసుకురావడానికి గ్లిజరిన్ కూడా మ్యాజిక్ లాగా పనిచేస్తుంది. అయితే దానిని సరైన పద్ధతిలో వినియోగించుకోవాలి. చర్మం మృదువుగా ఉండటానికి గ్లిజరిన్ ఎలా ఉపయోగించాలో చూద్దాం.

చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల సౌందర్య సాధనాలు అందుబాటులో ఉన్నాయి. నిర్జీవ చర్మాన్ని పునరుద్ధరించడానికి గ్లిజరిన్ కూడా ఉపయోగపడుతుంది. చర్మానికి గ్లిజరిన్‌ను వాడే విధానం చూడండి.

(1 / 6)

చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల సౌందర్య సాధనాలు అందుబాటులో ఉన్నాయి. నిర్జీవ చర్మాన్ని పునరుద్ధరించడానికి గ్లిజరిన్ కూడా ఉపయోగపడుతుంది. చర్మానికి గ్లిజరిన్‌ను వాడే విధానం చూడండి.

రోజ్ వాటర్ తో గ్లిజరిన్ కలపండి. ఈ మిశ్రమాన్ని శరీరానికి పట్టించి, ఆపై స్నానం చేయండి. చర్మం మృదువుగా, అందంగా మారుతుంది.

(2 / 6)

రోజ్ వాటర్ తో గ్లిజరిన్ కలపండి. ఈ మిశ్రమాన్ని శరీరానికి పట్టించి, ఆపై స్నానం చేయండి. చర్మం మృదువుగా, అందంగా మారుతుంది.

గ్లిజరిన్‌ను ఫేస్ వాష్ గా కూడా ఉపయోగించవచ్చు. ఒక కాటన్ బాల్‌పై గ్లిజరిన్ తీసుకొని దానిని ఫేస్ వాష్ గా మీ ముఖంపై అప్లై చేయండి. 10 నిమిషాల తర్వాత మీ ముఖం కడుక్కోండి, మీ చర్మం శుభ్రం అవుతుంది.

(3 / 6)

గ్లిజరిన్‌ను ఫేస్ వాష్ గా కూడా ఉపయోగించవచ్చు. ఒక కాటన్ బాల్‌పై గ్లిజరిన్ తీసుకొని దానిని ఫేస్ వాష్ గా మీ ముఖంపై అప్లై చేయండి. 10 నిమిషాల తర్వాత మీ ముఖం కడుక్కోండి, మీ చర్మం శుభ్రం అవుతుంది.(Pixabay)

గ్లిజరిన్‌కు 2 చుక్కల నిమ్మరసం జోడించండి. దీన్ని మీ ముఖంపై అప్లై చేయండి. కాసేపటి తర్వాత కడిగేయాలి. ఆపై తేనె అప్లై చేయండి. 20 నిమిషాలు అలాగే ఉంచి కడిగేయాలి. ఇది చర్మంపై ఉన్న బ్యాక్టీరియాను కూడా తొలగిస్తుంది.

(4 / 6)

తేనెతో కొద్దిగా గ్లిజరిన్ కలపండి. రెండు చెంచాల గ్లిజరిన్ తీసుకోండి, దానికి అర చెంచా తేనె కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. చర్మ కాంతివంతంగా మారుతుంది.

(5 / 6)

తేనెతో కొద్దిగా గ్లిజరిన్ కలపండి. రెండు చెంచాల గ్లిజరిన్ తీసుకోండి, దానికి అర చెంచా తేనె కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. చర్మ కాంతివంతంగా మారుతుంది.

WhatsApp channel

ఇతర గ్యాలరీలు