(1 / 6)
అతిథి వెబ్‌సిరీస్‌లో మాయ అనే పాత్రను చేసినట్లు అవంతికా మిశ్రా చెప్పింది. ఓ అందమైన అమ్మాయిగా, దెయ్యంగా డిఫరెంట్ షేడ్స్‌లో తన క్యారెక్టర్ సాగుతుందని చెప్పింది.
(2 / 6)
తన రియల్‌లైఫ్‌కు పూర్తి భిన్నంగా చాలా అగ్రెసివ్‌గా మాయ క్యారెక్టర్ ఉంటుందని అవంతికా మిశ్రా తెలిపింది.
(3 / 6)
అతిథి వెబ్‌సిరీస్‌ను అరుంధతి, చంద్రముఖితో పోల్చుతున్నారని, కథ, క్యారెక్టరైజేషన్స్‌తో విషయంలో ఆ రెండు సినిమాలకు, ఈ సిరీస్‌కు ఎలాంటి సంబంధం ఉండదని అవంతికా మిశ్రా చెప్పింది
(4 / 6)
తెలుగులో మాయ, వైశాఖం, మీకు మాత్రమే చెప్తా సినిమాల్లో హీరోయిన్గా నటించింది అవంతికా మిశ్రా. కొంత గ్యాప్ తర్వాత అతిథి వెబ్‌సిరీస్‌తో రీఎంట్రీ ఇస్తోంది.
(5 / 6)
ప్రస్తుతం గోలీసోడా పేరుతో మరో వెబ్‌సిరీస్‌లోనూ నటిస్తోన్నట్లు అవంతికా మిశ్రా చెప్పింది.
(6 / 6)
అతిథి వెబ్‌సిరీస్‌కు ప్రవీణ్ సత్తారు షో రన్నర్‌గా వ్యవహరిస్తున్నాడు. భరత్ వైజీ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇతర గ్యాలరీలు