Counting Process : కౌంటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుంది? ఏజెంట్లు ఏం చేయాలి?-ap assembly elections evm votes counting process agents suggestion ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Counting Process : కౌంటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుంది? ఏజెంట్లు ఏం చేయాలి?

Counting Process : కౌంటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుంది? ఏజెంట్లు ఏం చేయాలి?

Jun 03, 2024, 04:41 PM IST Bandaru Satyaprasad
Jun 03, 2024, 04:41 PM , IST

  • Counting Process : ఏపీ ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలోని 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే అసలు కౌంటింగ్ ఎలా చేస్తారో తెలుసుకుందాం.

ఏపీ ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలోని 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే అసలు కౌంటింగ్ ఎలా చేస్తారో తెలుసుకుందాం.  

(1 / 7)

కౌంటింగ్ ప్రక్రియ ప్రతి దశలోనూ అభ్యర్థులను భాగస్వామ్యం చేస్తారు. ముందుగా ఉదయం 8.00 గంటలకు పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. 8.30 గంటలకు ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. కొట్టి చోట్ల పోస్టల్ బ్లాలెట్లకు ప్రత్యేక రూమ్ లు ఏర్పాటు చేశారు. 

(2 / 7)

ఈవీఎమ్ మిషన్ ఓపెన్ చేసే ముందు కౌంటింగ్ ఏజెంట్లు కొన్ని విషయాలు గమనించాలి. కంట్రోల్ యూనిట్ నెంబర్, బ్యాలెట్ యూనిట్ నెంబర్, పేపర్ సీల్, వీవీ ప్యాట్ ను నిశితంగా గమనించాలి.  

(3 / 7)

అబ్వర్వర్ ఈవీఎం సీల్ ఓపెన్ చేసిన తర్వాత RESULT బటన్‌ను కౌంటింగ్ ఏజెంట్ సమక్షంలో నొక్కుతారు. ప్రతి రౌండ్‌కు ఫారమ్ 20 పై అబ్జర్వర్ కౌంటర్ సైన్ చేస్తారు. RO/ARO టేబుల్ వద్ద కౌంటింగ్ ఏజెంట్లు కూడా ఉంటారు. RO/ARO రౌండ్ వారీగా ఫలితాన్ని పబ్లిక్‌గా ప్రకటిస్తారు. అభ్యర్థి,  మీడియా వాళ్లకు రౌండ్ల వారీగా ఫలితాల కాపీలు ఇస్తారు. 

(4 / 7)

పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ టేబుల్ వద్ద కౌంటింగ్ ఏజెంట్ ఉంటారు. ఓట్ల ఆధిక్యత, తిరస్కరించిన పోస్టల్ బ్లాలెట్ల కంటే తక్కువగా ఉంటే ఆర్వో తిరస్కరించిన పోస్టల్ బ్యాలెట్లను మళ్లీ వెరిఫై చేస్తారు.  

(5 / 7)

5 VVPAT స్లిప్పులు లెక్కిస్తారు. లెక్కింపు విధానం అంతా సీసీటీవీ కవరేజీలో నిర్వహిస్తారు. RO/DEO/CEO పోటీ చేసిన అభ్యర్థులకు పూర్తి సమాచారం అందిస్తారు.  

(6 / 7)

పోలింగ్ ఏజెంట్లు కంట్రోల్ యూనిట్ సీరియల్ నెంబర్ కౌంటింగ్ టేబుల్ మీద ఇచ్చిన సీరియల్ నెంబర్ మ్యాచ్ అవ్వాలి, అలా మ్యాచ్ కాకపోతే  వెంటనే అబ్జర్వర్ కు తెలియజేయాలి.  పోల్ స్టార్ట్ అయిన సమయం, పోల్ ముగిసిన సమయం చెక్ చేయాలి. మొత్తం పోల్ అయిన ఓట్లు ఎన్నో చూడాలి. వీటన్నింటినీ ఏజెంట్లు నిశితంగా పరిశీలించాలి.  

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు