Srikanth Movie: ఏపీ పారిశ్రామికవేత్త బయోపిక్ శ్రీకాంత్ మూవీ స్క్రీనింగ్‌లో బాలీవుడ్ బ్యూటీ.. అలయ పిక్స్ వైరల్-alaya f in srikanth movie screening and ap industrialist srikanth bolla biopic alaya f latest photos ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Srikanth Movie: ఏపీ పారిశ్రామికవేత్త బయోపిక్ శ్రీకాంత్ మూవీ స్క్రీనింగ్‌లో బాలీవుడ్ బ్యూటీ.. అలయ పిక్స్ వైరల్

Srikanth Movie: ఏపీ పారిశ్రామికవేత్త బయోపిక్ శ్రీకాంత్ మూవీ స్క్రీనింగ్‌లో బాలీవుడ్ బ్యూటీ.. అలయ పిక్స్ వైరల్

Published May 12, 2024 11:06 AM IST Sanjiv Kumar
Published May 12, 2024 11:06 AM IST

Alaya F Srikanth Movie Screening: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక వేత్త శ్రీకాంత్ బొల్లా జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ మూవీ శ్రీకాంత్. మే 10న విడుదలైన ఈ సినిమా స్క్రీనింగ్ సందర్భంగా బాలీవుడ్ బ్యూటి అలయా ఎఫ్ ఆకట్టుకునే దుస్తుల్లో అందాలతో అలరించింది.

బాలీవుడ్ హాట్ అండ్ క్యూట్ బ్యూటి అలయ ఎఫ్ తన లేటెస్ట్ మూవీ 'శ్రీకాంత్' స్క్రీనింగ్‌లో అందంగా కనిపించి అట్రాక్ట్ చేసింది. అందులో బాస్ లేడీ లుక్‌లో చాలా హుందాగా, బ్యూటిఫుల్ గా ఆకట్టుకుంది.  

(1 / 7)

((అన్ని ఫోటోలు - వరిందర్ చావ్లా))

'శ్రీకాంత్' స్క్రీనింగ్ సమయంలో అలయ ఎఫ్ అందాల రాణికి ఏమాత్రం తక్కువ కాకుండా దర్శనం ఇచ్చింది. ఇందులో ఆమె వేసుకున్న డ్రెస్సింగ్ స్టైల్ అందరిని ఆకట్టుకుంది.  

(2 / 7)

ఈ ఫోటోలలో అలయ ఎఫ్ బ్లాక్ ప్యాంటు, బ్లాక్ బ్లేజర్ అండ్ వైట్ బ్రాలెట్‌లలో హాట్‌నెస్‌ యాడ్ చేస్తూ హాట్ గా కనిపించింది.  

(3 / 7)

ఈ చిత్రాలలో అలయ ఎఫ్ తన సన్నని నడుము, వంపుతిరిగిన శరీరాకృతిని ఎంతో వయ్యారంగా నిలుచుని ఫొటోలకు పోజులిచ్చింది.  

(4 / 7)

అలయ ఎఫ్ చెవిపోగులు, ఉంగరాలు, మ్యాచింగ్ హీల్స్‌తో తన బాస్ లేడీ లుక్‌ను యాక్సెస్ చేసింది.అయితే వీటితోపాటు కాస్తా స్పైసీని యాడ్ చేస్తూ క్లీవేజ్ షో చేసింది అలయా. దాంతో అలయ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.  

(5 / 7)

స్మోకీ అండ్ న్యూడ్ మేకప్ లుక్‌తో సరిపోలుతూ అలయ ఎఫ్ తన జుట్టును ఓపెన్ గా భుజాలపై నుంచి జారవిడిచింది. లేడీ బాస్ లుక్‌కు పర్ఫెక్ట్‌గా యాప్ట్ అయింది ఈ ముద్దుగుమ్మ.  

(6 / 7)

ఏపీకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీకాంత్ బొల్ల జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా శ్రీకాంత్. ఈ సినిమా మే 10న థియేటర్లలోకి వచ్చేముందు స్క్రీనింగ్ చేశారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ రావు హీరోగా చేసిన ఈ సినిమాలో హీరోయిన్‌గా చేసిన అలయ ఎఫ్ ఇలా దర్శనం ఇచ్చింది.       

(7 / 7)

ఇతర గ్యాలరీలు