Unstoppable Teaser : 'అన్ స్టాపబుల్' టీజర్ లాంచ్ చేసిన కింగ్ నాగార్జున-akkineni nagarjuna launched vj sunny and saptagiri unstoppable movie teaser ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Unstoppable Teaser : 'అన్ స్టాపబుల్' టీజర్ లాంచ్ చేసిన కింగ్ నాగార్జున

Unstoppable Teaser : 'అన్ స్టాపబుల్' టీజర్ లాంచ్ చేసిన కింగ్ నాగార్జున

Dec 26, 2022, 08:30 PM IST HT Telugu Desk
Dec 26, 2022, 08:30 PM , IST

  • బిగ్ బాస్ ఫేమ్ వీజే సన్నీ, సప్తగిరి హీరోలుగా వస్తున్న చిత్రం అన్ స్టాపబుల్. నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్లుగా నటించారు. ఎ2బి ఇండియా ప్రొడక్షన్ లో రజిత్ రావు నిర్మాతగా.. డైమాండ్ రత్నబాబు దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ సినిమా టీజర్‌ను కింగ్ నాగార్జున విడుదల చేశారు.

పలు చిత్రాలతో రచయితగా తనదైన ముద్రవేసుకున్న డైమాండ్ రత్నబాబు దర్శకత్వంలో రూపొందుతోంది 'అన్ స్టాపబుల్' చిత్రం. 'అన్ లిమిటెడ్ ఫన్' అన్నది ఉపశీర్షిక.

(1 / 6)

బిగ్ బాస్ ఫేమ్ వీజే సన్నీ, సప్తగిరి హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్లు. ఎ2బి ఇండియా ప్రొడక్షన్ లో రజిత్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైదరాబాద్, నిజామాబాద్, గోవాలో చిత్రీకరణ జరుపుకొన్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది.

(2 / 6)

ఇటివలే ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేసిన మోషన్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. కింగ్ నాగార్జున 'అన్ స్టాపబుల్' టీజర్‌ను విడుదల చేసి టీమ్‌కి శుభాకాంక్షలు తెలిపారు.

(3 / 6)

ఈ చిత్రానికి కో ప్రోడ్యుసర్లుగా షేక్ రఫీ, బిట్టు, రాము వురుగొండ వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఓటీటీ సంస్థల నుంచి ఆఫర్లు వస్తున్నాయి.

(4 / 6)

ఇప్పటికే.. ట్విస్టులకే టీషర్టు వేసినట్లుండే ఇద్దరు ఇలఖత మఫిలియా గురించి మీకు చెప్తా అంటూ 30 ఇయర్స్ పృథ్వీ  వాయిస్ ఓవర్ తో మొదలైన టీజర్ ఆకట్టుకుంటోంది.

(5 / 6)

సన్నీ, సప్తగిరిలను మోసగాళ్ళయిన బెస్ట్ ఫ్రెండ్స్‌గా పరిచయం చేశారు. ప్రముఖ హాస్యనటులు బిత్తిరి సత్తి, షకలక శంకర్, రఘుబాబు పాత్రలు ఫన్ రైడ్ గా సాగాయి.

(6 / 6)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు