చలికాలంలో అల్లంతో అనేక లాభాలు ఉంటాయి. పలు రకాల ఇన్ఫెక్షన్ల నుంచి సులువుగా బయటపడొచ్చు. అల్లం శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. అల్లంతో లాభాలెంటో ఇక్కడ చూద్దాం...