తెలుగు న్యూస్ / ఫోటో /
Jharkhand elections 2024: జార్ఖండ్ లో హేమంత్ సోరెన్ విజయోత్సవాాలు..
- Jharkhand elections 2024: 81 స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీలో హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జేఎంఎం, కాంగ్రెస్ కూటమి 56 సీట్లు గెలుచుకుని మరోసారి అధికారంలోకి వచ్చింది.
- Jharkhand elections 2024: 81 స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీలో హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జేఎంఎం, కాంగ్రెస్ కూటమి 56 సీట్లు గెలుచుకుని మరోసారి అధికారంలోకి వచ్చింది.
(1 / 5)
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ బర్హైత్ స్థానం నుంచి 39,791 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి గామ్లియెల్ హెంబ్రోమ్ ను ఓడించారు.(PTI)
(2 / 5)
గండే నియోజకవర్గం నుంచి జార్ఖండ్ ముక్తి మోర్చా అభ్యర్థి, ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్ 17 వేల ఓట్ల తేడాతో గెలిచారు. బీజేపీ అభ్యర్థి మునియాదేవిపై విజయం సాధించారు.(ANI)
(3 / 5)
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సోదరుడు బసంత్ సోరెన్ దుమ్కా అసెంబ్లీ స్థానం నుంచి 14,588 ఓట్ల తేడాతో విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి సునీల్ సోరెన్ 81,097 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. జేఎంఎం అభ్యర్థికి 95,685 ఓట్లు వచ్చాయి.(ANI)
(4 / 5)
సీఎం హేమంత్ సోరెన్ మరదలు సీతా సోరెన్ జమ్తారా నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి ఇర్ఫాన్ అన్సారీ చేతిలో 43 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.(X)
ఇతర గ్యాలరీలు