CISCE class 12 results: సీఐఎస్సీఈ 12వ తరగతి ఫలితాలు విడుదల.. 18మందికి టాప్ ర్యాంక్
CISCE class 12 results : సీఐఎస్సీఈ 12వ తరగతి ఫలితాల్లో 18మందికి టాప్ ర్యాంక్ లభించింది. 99.52శాతం మంది పరీక్షల్లో పాస్ అయ్యారు.
CISCE class 12 results : సీఐఎస్సీఈ 12వ తరగతి ఫలితాలు ఆదివారం సాయంత్రం విడుదలయ్యాయి. ఈ దఫా పరీక్షల్లో.. 18మంది విద్యార్థులు టాప్ ర్యాంక్‌ను పంచుకోవడం విశేషం. వారికి 99.75శాతం స్కోర్ లభించింది.
రెండో ర్యాంక్(99.50శాతం)ను 58మంది విద్యార్థులు పంచుకున్నారు. మరో 78మంది.. 99.25శాతంతో మూడో ర్యాంక్ దక్కించుకున్నారు.
మొత్తం మీద.. సీఐఎస్సీఈ 12వ తరగతి పరీక్షల్లో పాస్ పర్సెంటేజ్ 99.52గా ఉంది. బాలురులపై బాలికలు స్వల్ప ఆధిక్యాన్ని సంపాదించారు.
సీఐఎస్సీఈ 12వ తరగతి ఫలితాలు ఆదివారం సాయంత్రం విడుదలయ్యాయి. ఈ దఫా పరీక్షల్లో.. 18మంది విద్యార్థులు టాప్ ర్యాంక్‌ను పంచుకోవడం విశేషం. వారికి 99.75శాతం స్కోర్ లభించింది.
రెండో ర్యాంక్(99.50శాతం)ను 58మంది విద్యార్థులు పంచుకున్నారు. మరో 78మంది.. 99.25శాతంతో మూడో ర్యాంక్ దక్కించుకున్నారు.
మొత్తం మీద.. సీఐఎస్సీఈ 12వ తరగతి పరీక్షల్లో పాస్ పర్సెంటేజ్ 99.52గా ఉంది. బాలురులపై బాలికలు స్వల్ప ఆధిక్యాన్ని సంపాదించారు.
సీఐఎస్సీఈ చరిత్రలోనే తొలిసారిగా.. బోర్డు పరీక్షలను రెండు దఫాలుగా జరిపింది.
ఇలా లెక్కించారు..
CISCE result 2022 : మొదటి సెమిస్టర్ పరీక్షల ఫలితాలను సగం చేసి.. రెండో సెమిస్టర్ పరీక్షల ఫలితాలకు జోడించారు. అయితే ఈ ప్రక్రియ నుంచి జామెట్రీ, మెకానికల్ డ్రాయింగ్, ఆర్ట్స్ వంటి సబ్జెక్టులకు మినహాయింపునిచ్చారు.
ఇలా చెక్ చేసుకోండి..
- అఫీషియల్ వెబ్సైట్ cisce.org - results.cisce.org కు వెళ్లండి.
- హోంపేజ్లోని ఐఎస్సీ రిజల్ట్స్ 2022 లింక్ మీద క్లిక్ చేయండి.
- మీ యునీక్ ఐడీ, ఇండెక్స్ నెంబర్‌తో పాటు ఇతర వివరాలను టైప్ చేయండి.
- స్క్రీన్ మీద సీఐఎస్సీఈ 12వ తరగతి ఫలితాలు వెలువడతాయి.
- ప్రింటౌట్ ఆప్షన్‌కు అందుబాటులో ఉంది.
సంబంధిత కథనం
టాపిక్