Mia Khalifa : నా భర్తే నన్ను పోర్న్ స్టార్‌ చేశాడు.. 20 ఏళ్లకే స్టార్ట్ చేశాను..-mia khalifa was pressured into porn by her husband and hijab scene sex video wearing burqa received death threats ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mia Khalifa : నా భర్తే నన్ను పోర్న్ స్టార్‌ చేశాడు.. 20 ఏళ్లకే స్టార్ట్ చేశాను..

Mia Khalifa : నా భర్తే నన్ను పోర్న్ స్టార్‌ చేశాడు.. 20 ఏళ్లకే స్టార్ట్ చేశాను..

Anand Sai HT Telugu
May 20, 2023 11:05 AM IST

Mia Khalifa : మాజీ పోర్న్ స్టార్ మియా ఖలీఫా అంటే తెలియని వారు ఉండరేమో. అయితే ఆమె తాజాగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మియా ఖలీఫా
మియా ఖలీఫా (Twitter)

మాజీ పోర్న్ స్టార్ మియా ఖలీఫా(Mia Khalifa) సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇప్పుడు కూడా ఆమె బోల్డ్ ఫోటోలు, వీడియోలు తరచుగా వైరల్ అవుతుంటాయి. మియా ఖలీఫా తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితం గురించి చాలాసార్లు మాట్లాడింది. ఎటువంటి పరిస్థితుల్లో ఆమె పోర్న్ ఇండస్ట్రీలోకి వచ్చానో చెప్పుకొచ్చింది. తాజాగా మరోసారి ఎందుకు వచ్చానో, ఎవరు బలవంతం చేశారో వెల్లడించింది. పోర్న్ ఇండస్ట్రీ(Porn Industry)లో తాను ఎలా భాగమయిందో, ఐఎస్ఐఎస్ నుంచి తనకు ఎందుకు హత్య బెదిరింపులు వచ్చాయో మియా ఇటీవల తెలిపింది.

మియా ఖలీఫా పోర్న్ ఇండస్ట్రీలో కొన్ని రోజులు ఉంది. అయితే ఆ తక్కువ సమయంలో ఆమెకు చాలా పేరు వచ్చింది. చాలామందికి ఆమె తెలుసు. ఆమె వీడియోలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటికీ ఆమెను గుర్తుచేసుకుంటారు. 'డైరీ ఆఫ్ ఎ సీఈఓ' పోడ్‌కాస్ట్‌లో జరిగిన సంభాషణలో మియా తన జీవితం గురించి మాట్లాడింది. మియా ఇప్పుడు తన అసలు పేరు సారా జో చామౌన్‌తో పిలిపించుకునేందుకు ఇష్టపడుతోంది.

'నా 18వ పుట్టినరోజుకు నాలుగు రోజుల తర్వాత, లాస్ వెగాస్ నుండి పారిపోవాలని అనుకున్నాను. నేను వేరే అతడితో సంబంధం కలిగి ఉన్నాను. అప్పుడే నేను తప్పు చేసినందుకు సంతోషించే వ్యక్తిని చూశాను. ఆ సమయంలో నా భాగస్వామి యుఎస్ ఆర్మీలో ఉన్నారు. పోర్న్ పరిశ్రమలోకి ప్రవేశించమని నాపై ఒత్తిడి తెచ్చాడు. నన్ను పోర్న్ ప్రపంచానికి పరిచయం చేసి మెల్లగా అందులోకి వెళ్లమని ప్రోత్సహించింది ఆయనే. పోర్న్ స్కౌట్ నుండి కార్డు పొందినప్పుడు నా వయస్సు కేవలం 20 సంవత్సరాలు.' అని మియా చెప్పింది.

మియాకు పోర్న్ స్కౌట్ నుండి వచ్చిన కార్డును చూసి తన భర్త చాలా సంతోషపడిపోయాడట. 'దీనిని రిలేషన్‌షిప్ అని పిలవడం కూడా నాకు వింతగా అనిపిస్తోంది.' అని మియా చెప్పుకొచ్చింది. ఎందుకంటే అందులో సంబంధం లాంటిది ఏమీ లేదని ఆమె అభిప్రాయం. మియా హిజాబ్ ధరించిన పోర్న్ వీడియోపై చాలా విమర్శలు వచ్చాయి. ఈ విషయంలో ఐఎస్ఐఎస్ నుండి హత్య బెదిరింపులు కూడా వచ్చాయని ఆమె చెప్పింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్