OTT Releases: ఓటీటీలోకి 23 సినిమాలు.. 5 చాలా స్పెషల్.. వాటిలో మీరు ఏం చూడాలనుకుంటున్నారు?-list of ott movies and web series release on november 30 december 1 2023 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Releases: ఓటీటీలోకి 23 సినిమాలు.. 5 చాలా స్పెషల్.. వాటిలో మీరు ఏం చూడాలనుకుంటున్నారు?

OTT Releases: ఓటీటీలోకి 23 సినిమాలు.. 5 చాలా స్పెషల్.. వాటిలో మీరు ఏం చూడాలనుకుంటున్నారు?

Sanjiv Kumar HT Telugu
Nov 29, 2023 01:50 PM IST

OTT Movies On This Friday: ప్రతివారం కొత్త సినిమాలు, సరికొత్త వెబ్ సిరీసులతో ఓటీటీ వేదికలు అలరిస్తూనే ఉంటాయి. అలా ఈ వారం కూడా థియేటర్లలో కంటే ఎక్కువగా ఓటీటీలో సినిమాలు, సిరీసులు రానున్నాయి. గురు, శుక్రవారం (నవంబర్ 30 అండ్ డిసెంబర్) ఏకంగా 19 సినిమాలు విడుదల కానున్నాయి.

ఈవారం ఓటీటీ సినిమాలు
ఈవారం ఓటీటీ సినిమాలు

Friday OTT Movies Release: ఎప్పటిలానే ఈ వారం కూడా ఓటీటీలో విభిన్న రకాల జోనర్స్ సినిమాలు, వెబ్ సిరీసులు ఆకట్టుకునేందుకు రిలీజ్ అవనున్నాయి. వాటిలో గురు, శుక్రవారం రెండు రోజుల్లో 19 సినిమాలు విడుదల కానుండగా.. ఈవారం మొత్తంగా 23 రిలీజ్ కానున్నాయి. అందులో నాగ చైతన్య ధూత, ఇండియానా జోన్స్ 5, జర హట్కే జర బచ్కే, 800, మిషన్ రాణిగంజ్ ఐదు సినిమాలు స్పెషల్.

నెట్‌ఫ్లిక్స్

అమెరికన్ సింఫనీ (ఇంగ్లీష్ మూవీ)- నవంబర్ 29

బ్యాడ్ సర్జన్: లవ్ అండర్ ది నైఫ్ (ఇంగ్లీష్ సిరీస్)- నవంబర్ 29

ఫ్యామిలీ స్విచ్ (ఇంగ్లీష్ చిత్రం)- నవంబర్ 30

హార్డ్ డేస్ (జపనీస్ చిత్రం)- నవంబర్ 30

ఒబ్లిటెరేటడ్ (ఇంగ్లీష్ మూవీ)- నవంబర్ 30

ది బ్యాడ్ గాయ్స్: ఏ వెరీ బ్యాడచ్ హాలీడే (ఇంగ్లీష్ షార్ట్ ఫిల్మ్)- నవంబర్ 30

వర్జిన్ రివర్ సీజన్ 5 పార్ట్ 2 (ఇంగ్లీష్ సిరీస్)- నవంబర్ 30

స్కూల్ స్పిరిట్స్ సీజన్ 1 (వెబ్ సిరీస్)- నవంబర్ 30

ది బిగ్ అగ్లీ 2022- నవంబర్ 30

మామాసపనో: నౌ ఇట్ కెన్ బీ టోల్డ్ (తగలాగ్ మూవీ)- డిసెంబర్ 1

మే డిసెంబర్ (ఇంగ్లీష్ చిత్రం)- డిసెంబర్ 1

మిషన్ రాణిగంజ్: ది గ్రేట్ భారత్ రెస్క్యూ (హిందీ చిత్రం)- డిసెంబర్ 1

స్వీట్ హోమ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్)- డిసెంబర్ 1

ది ఈక్వలైజర్ 3 (ఇంగ్లీష్ మూవీ)- డిసెంబర్ 1

బాస్కెట్ బాల్ వైవ్స్ 3-4 సీజన్స్ (సిరీస్)- డిసెంబర్ 1

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

ఇండియానా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ (ఇంగ్లీష్ సినిమా)- డిసెంబర్ 1

మాన్‌స్టర్ ఇన్‌సైడ్: అమెరికాస్ మోస్ట్ ఎక్స్‌ట్రీమ్ హాంటెడ్ హౌజ్ (ఇంగ్లీష్ సినిమా)- డిసెంబర్ 1

ది షెఫర్డ్ (ఇంగ్లీష్ మూవీ)- డిసెంబర్ 1

అమెజాన్ ప్రైమ్ వీడియో

షెహర్ లఖోట్ (హిందీ వెబ్ సిరీస్)- నవంబర్ 30

ధూత నాగ చైతన్య (తెలుగు వెబ్ సిరీస్)- డిసెంబర్ 1

క్యాండీ కేన్ లైన్ (ఇంగ్లీష్ చిత్రం)- డిసెంబర్ 1

జియో సినిమా

జర హట్కే జర బచ్కే (హిందీ మూవీ)- డిసెంబర్ 2

800 మూవీ (తెలుగు, హిందీ సినిమా)- డిసెంబర్ 2

IPL_Entry_Point