LIVE UPDATES
Telugu Cinema News Live December 17, 2024: Manchu Manoj: మంచు మనోజ్ జనసేనలో చేరుతున్నాడా.. ఇదీ అతని రియాక్షన్
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Tue, 17 Dec 202402:39 AM IST
ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Manchu Manoj: మంచు మనోజ్ జనసేనలో చేరుతున్నాడా.. ఇదీ అతని రియాక్షన్
- Manchu Manoj: మంచు మనోజ్ జనసేనలో చేరుతున్నాడా? మంచు ఫ్యామిలీలో గొడవల నేపథ్యంలో సోమవారం (డిసెంబర్ 16) ఆళ్లగడ్డకు వెళ్లిన మనోజ్.. అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ వార్తలపై స్పందించాడు.
Tue, 17 Dec 202402:13 AM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: Brahmamudi December 17th Episode: ఆస్తి కోసం కోర్టుకు వెళ్తానన్న ధాన్యలక్ష్మి -ఇంటి బాధ్యతలు వద్దన్న కావ్య
Brahmamudi December 17th Episode: బ్రహ్మముడి డిసెంబర్ 17 ఎపిసోడ్‌లో సీతారామయ్య పెట్టి ష్యూరిటీ సంతకం తాలూకు డబ్బుల కోసం బ్యాంకు వాళ్లు దుగ్గిరాల ఇంటికొస్తారు. ఆస్తిని బ్యాంకు వాళ్లకు రాసివ్వడానికి రుద్రాణి, ధాన్యలక్ష్మి ఒప్పుకోరు. ఆస్తిలో వాటాల కోసం కోర్టుకు వెళతామని అంటారు.
Tue, 17 Dec 202402:12 AM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: Star Maa: స్టార్ మా మోస్ట్ రొమాంటిక్ రియాల్టీ షో ఇష్మార్ట్ జోడీ సీజన్ 3 వచ్చేస్తోంది.. కొత్త ప్రోమో చూశారా..
- Star Maa: స్టార్ మా మోస్ట్ రొమాంటిక్ రియాల్టీ షో ఇష్మార్ట్ జోడీ మూడో సీజన్ తో వచ్చేస్తోంది. తాజాగా సోమవారం (డిసెంబర్ 16) రాత్రి కొత్త సీజన్ ప్రోమోను రిలీజ్ చేయడంతోపాటు టెలికాస్ట్ ప్రారంభమయ్యే తేదీని కూడా స్టార్ మా రివీల్ చేసింది.
Tue, 17 Dec 202412:36 AM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: Rajinikanth: రజనీకాంత్ లాల్ సలామ్ ఓటీటీ రిలీజ్ లేనట్లే? - తెలుగులోనూ డైరెక్ట్‌గా టీవీలోనే టెలికాస్ట్
Rajinikanth: రజనీకాంత్ లాల్ సలామ్ తెలుగు, తమిళ వెర్షన్స్ త్వరలో టీవీలో టెలికాస్ట్ కాబోతున్నట్లు సమాచారం. ఈ స్పోర్ట్స్ యాక్షన్ మూవీ శాటిలైట్ రైట్స్‌ను సన్ నెట్‌వర్క్ సొంతం చేసుకున్నది. న్యూ ఇయర్ లేదా పొంగల్‌కు రజనీకాంత్ మూవీ టీవీలోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.