Smart TV Discounts : స్మార్ట్‌టీవీలపై ఇలాంటి డిసౌంట్లు మళ్లీ వస్తాయో..రావో.. టాప్ బ్రాండ్లపై భారీ తగ్గింపు!-huge discount on smart tvs get top brands with affordable price in amazon great indian festival sale ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Smart Tv Discounts : స్మార్ట్‌టీవీలపై ఇలాంటి డిసౌంట్లు మళ్లీ వస్తాయో..రావో.. టాప్ బ్రాండ్లపై భారీ తగ్గింపు!

Smart TV Discounts : స్మార్ట్‌టీవీలపై ఇలాంటి డిసౌంట్లు మళ్లీ వస్తాయో..రావో.. టాప్ బ్రాండ్లపై భారీ తగ్గింపు!

Anand Sai HT Telugu
Sep 26, 2024 02:00 PM IST

Smart TV Discounts : మీరు స్మార్ట్ టీవీ తీసుకోవాలనుకుంటే అమెజాన్ సేల్‌లో అనేక బ్రాండ్లు మీకు బంపర్ డిస్కౌంట్లను అందిస్తున్నాయి. పండుగ ఆఫర్‌లో భాగంగా మీరు భారీ తగ్గింపును పొందవచ్చు. ఏ టీవీలపై ఎంత శాతం డిస్కౌంట్ ఉందో ఓ లుక్కేయండి..

స్మార్ట్ టీవీలపై డిస్కౌంట్లు
స్మార్ట్ టీవీలపై డిస్కౌంట్లు (Amazon)

ఇంట్లో స్మార్ట్‌టీవీలు ఇప్పుడు కామన్ అయిపోయాయి. మీ ఇంట్లోకి కూడా మంచి బ్రాండ్ స్మార్ట్ టీవీ కొనాలి అనుకుంటే.. అమోజాన్ సేల్ మీకోసం ఎదురుచూస్తోంది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024లో మీకు కావాల్సిన టీవీని తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. సోనీ నుంచి ఎల్జీ, తోషిబా వంటి పెద్ద బ్రాండ్లు కూడా ఉన్నాయి. ఈ ఆఫర్లను పరిమిత కాలానికి మాత్రమే

వియు 50-అంగుళాల టీవీపై 38 శాతం తగ్గింపు

వియు 50 అంగుళాల టీవీని తక్కువ ధరకు పొందవచ్చు. ఇందులో 4కే రిజల్యూషన్ తో 4కే క్వాంటమ్ డాట్ టెక్నాలజీ లభిస్తుంది. ఇంటిగ్రేటెడ్ సౌండ్ బార్ మీ టీవీ వీక్షణ అనుభవాన్ని అద్భుతంగా చేస్తుంది. వాయిస్ క్లారిటి సన్ బార్, డైనమిక్ బ్యాక్ లైట్ కంట్రోల్, క్రికెట్ మోడ్, 2 జీబీ ర్యామ్, 1 జీబీ స్టోరేజ్ ఉన్నాయి.

టీసీఎల్‌పై 69 శాతం తగ్గింపు

మీరు ఇంట్లోనే థియేటర్ ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకుంటే టీసీఎల్ 69 శాతం భారీ తగ్గింపుతో వస్తుంది. టీసీఎల్ 55 అంగుళాల స్మార్ట్ టీవీలో మీకు కావాల్సినవన్నీ లభిస్తాయి. 4కే రిజల్యూషన్ తో పాటు 2 జీబీ ర్యామ్, 32 జీబీ ర్యామ్ విత్ డాల్బీ విజన్, హ్యాండ్స్ ఫ్రీ వాయిస్ కంట్రోల్ కూడా ఉన్నాయి.

ఏసర్ టీవీపై 43 శాతం తగ్గింపు

ఏసర్ ఎక్స్ ప్లోజివ్ టీవీ 43 శాతం డిస్కౌంట్ తో అద్భుతమైన ఫీచర్లను అందిస్తుంది. ఏసర్ 32 అంగుళాల అడ్వాన్స్ డ్ హెచ్‌డీ రెడీ స్మార్ట్ ఎల్ ఈడీ బాగుంటుంది. 1.5 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ టీవీలో డాల్బీ డిజిటల్ సౌండ్, బ్లూ లైట్ రిడక్షన్ సిస్టమ్ కూడా ఉన్నాయి.

శాంసంగ్ టీవీ 42 శాతం

శాంసంగ్ డి సిరీస్ క్రిస్టల్ 4కె వివిడ్ ప్రో అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ ఎల్ఈడి టీవీతో ఈ పండుగను హ్యాపీగా జరుపుకోండి. శాంసంగ్ 43 అంగుళాల టీవీపై 42 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. మీరు క్రిస్టల్ ప్రాసెసర్ 4కెను పొందుతారు. మోషన్ యాక్సిలరేటర్ కూడా ఉంటుంది. స్పీకర్లు క్లారిటీగా ఉంటాయి.

తొషిబా టీవీపై 53 శాతం

తొషిబా 55 అంగుళాల స్మార్ట్ ఎల్ఈడీ టీవీని బంపర్ డిస్కౌంట్‌తో పొందవచ్చు. తోషిబా నుండి ఈ 55 అంగుళాల టీవీ స్మార్ట్ టీవీల్లో మంచి ఎంపిక అవుతుంది. దీనిలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది డాల్బీ విజన్ అండ్ అట్మాస్ ఇన్‌బిల్ట్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్ టీవీతో అనేక యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఏఐ 4కె అప్‌స్కేలింగ్ ఫీచర్ అధిక రిజల్యూషన్లలో గొప్ప వీడియో అనుభవాన్ని ఇస్తుంది. అమెజాన్ సేల్లో ఈ టీవీ ధరపై 53 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.

సోనీ టీవీపై 32 శాతం

సోనీ బ్రావియా టీవీపై మంచి తగ్గింపును పొందవచ్చు. 32 శాతం వరకు డిసౌంట్ లభిస్తుంది. 50 అంగుళాల సోనీ బ్రావియా టీవీ గూగుల్ టీవీ, డాల్బీ ఆడియో, లైవ్ కలర్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఈ టీవీ ఒక సంవత్సరం వారంటీతో వస్తుంది.