Brahmotsavam Photos : తిరుమలలో కన్నుల పండుగగా బ్రహ్మోత్సవాలు
Brahmotsavam Photos తిరుమల శ్రీవారి సాలికట్ల బ్రహ్మోత్సవాల అంకురార్పణ ఘనంగా జరిగింది. ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. తిరుమల బ్రహ్మోత్సవాల ధ్వజారోహణం సందర్భంగా నేడు స్వామి వారికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. తిరుమల శ్రీవారి ఉత్సవాలను అశేష భక్తజనావళి నడుమ రెండేళ్ల విరామం తర్వాత నిర్వహిస్తుండటంతో కలియుగ వేంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు.
ఇతర గ్యాలరీలు