తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Us President Joe Biden: మెట్లపై తడబడిన అమెరికా అధ్యక్షుడు బైడెన్.. సాయం చేసిన మరో దేశాధినేత

US President Joe Biden: మెట్లపై తడబడిన అమెరికా అధ్యక్షుడు బైడెన్.. సాయం చేసిన మరో దేశాధినేత

16 November 2022, 12:14 IST

  • అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మెట్లపై తడబడ్డారు. ఏకంగా కింద పడబోయారు. జీ20 సదస్సు కోసం ఇండోనేషియాలోని బాలిలో బైడెన్ ప్రస్తుతం ఉన్నారు. సదస్సు చివరి రోజు ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనేందుకు మెట్లు ఎక్కుతుండగా ఆయన తడబడ్డారు. ఆ సమయంలో పక్కన ఉన్న ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడొడో.. బైడెన్‌కు సాయం చేశారు. కిందపడకుండా పట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‍గా మారింది. గతంలోనూ చాలా సార్లు బైడెన్ ఇలా మెట్లపై తడబడ్డారు.