తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Cm Kcr | తెలంగాణ భవన్‌లో ఆవిర్భావ సంబురాలు.. పార్టీ జెండా ఆవిష్కరించిన కేసీఆర్‌

CM KCR | తెలంగాణ భవన్‌లో ఆవిర్భావ సంబురాలు.. పార్టీ జెండా ఆవిష్కరించిన కేసీఆర్‌

27 April 2023, 15:21 IST

  • తెలంగాణ భవన్‌లో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. తెలంగాణ భవన్‌ చేరుకున్న సీఎం కేసీఆర్‌.. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు.