తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Election Results 2023 | ఢిల్లీ కార్యాలయంలో అప్పుడే కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు

Election Results 2023 | ఢిల్లీ కార్యాలయంలో అప్పుడే కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు

03 December 2023, 11:04 IST

  • దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. నాలుగు రాష్ట్రాల్లో విజయం సాధిస్తామని కాంగ్రెస్ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటిరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ లో కూడా తేలింది. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. ఇప్పటికే కేంద్ర కార్యాలయం ఢిల్లీలో సంబురాలు చేసుకుంటున్నారు. మిఠాయిలు సైతం సిద్ధం చేశారు.