తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Rahul Gandhi | జూబ్లీహిల్స్ లో డెలివరీ బాయ్స్, శానిటరీ వర్కర్లతో రాహుల్ భేటీ

Rahul Gandhi | జూబ్లీహిల్స్ లో డెలివరీ బాయ్స్, శానిటరీ వర్కర్లతో రాహుల్ భేటీ

28 November 2023, 13:22 IST

  • హైదరాబాద్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. నగరంలో వివిధ వర్గాలతో రాహుల్ భేటీ వరుసగా అవుతున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం జూబ్లీహిల్స్ లో డెలివరీ బాయ్స్, శానిటరీ వర్కర్స్ తో రాహుల్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి తమ సమస్యలను రాహుల్ గాంధీ విన్నారు. తమకు ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించేలా చూడాలని కోరారు. సంపాదించనదంతా ఇంధన ఖర్చులకే పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. డబుల్ బెడ్ రూమ్, పెన్షన్లు ఇవ్వడం లేదని శానిటరీ వర్కర్లు రాహుల్ తో చెప్పారు.