తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Mla Padi Kowshik Reddy | ఆ ఉద్యోగాలు మేమే ఇచ్చాం.. 2 లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ఇవ్వండి

Mla Padi Kowshik Reddy | ఆ ఉద్యోగాలు మేమే ఇచ్చాం.. 2 లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ఇవ్వండి

15 February 2024, 14:34 IST

  • తెలంగాణ పోలీసు శాఖలో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు పత్రాలు అందజేసిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి పత్రాలు పంచే పబ్లిసిటీ ఆపి పని చేయడం ప్రారంభించాలని సూచించారు. అసెంబ్లీలో ఉద్యోగాల భర్తీ గురించి మాట్లాడిన కౌశిక్ రెడ్డి..కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్నా 2 లక్షల ఉద్యోగాలకు వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు ఉద్యోగాలు భర్తీ చేయాలని అడిగారు.