తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ktr In Assembly: నెక్స్ట్ భట్టి గారు అసెంబ్లీకి వస్తారో లేదో.. నాకు డౌటే

KTR in Assembly: నెక్స్ట్ భట్టి గారు అసెంబ్లీకి వస్తారో లేదో.. నాకు డౌటే

11 February 2023, 18:03 IST

  • Telangana Assembly session : తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. పద్దుపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు జవాబులిచ్చారు. ఈ క్రమంలో మెట్రో ప్రాజెక్ట్ విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క మాట్లాడగా... మంత్రి కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్‌ పార్టీనే మెట్రోను తీసుకువచ్చింది. మెట్రో ఛార్జీలు అగ్రిమెంట్‌కు విరుద్ధంగా పెంచారని... దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని భట్టి కోరారు. కేటీఆర్‌ మాట్లాడుతూ.. మెట్రోను పూర్తి చేసిన ఘనత తమదే అని చెప్పారు. ఈ సందర్భంగా భట్టిపై సెటైర్లు విసిరారు. 9 నెలల్లో మళ్లీ అధికారంలోకి వస్తామాని కాంగ్రెస్ నేతలు కలలు కంటున్నారని... కానీ అలా జరగదని సెటైర్లు విసిరారు. భటి అన్న కూడా అసెంబ్లీకి వస్తారో... లేక బయటనే ఉంటారో అంటూ చమత్కరించారు.