తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Minister Ktr | 4 వేల కోట్ల పెట్టుబడి... మెుదటి దశలో 35 వేల ఉద్యోగాలు!

Minister KTR | 4 వేల కోట్ల పెట్టుబడి... మెుదటి దశలో 35 వేల ఉద్యోగాలు!

15 May 2023, 15:27 IST

  • రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో ఏర్పాటు చేస్తున్న ఫాక్స్‌కాన్‌ టెక్నాలజీస్‌ ప్లాంట్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ భూమిపూజ చేశారు. పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం 196 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఈ పరిశ్రమలో దాదాపు 35 వేల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.