తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Heat Waves | ఏపీలో ఈ సీజన్లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు.. తెలంగాణకు హెచ్చరికలు

Heat Waves | ఏపీలో ఈ సీజన్లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు.. తెలంగాణకు హెచ్చరికలు

17 May 2023, 13:54 IST

  • తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. బయటకు రావాలంటే జనం బెంబేలెత్తిపోతున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్ లోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాల్పులు వీస్తుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పలుచోట్ల వడదెబ్బకు జనం మృత్యువాతపడుతున్నారు. ఇవాళ్టి లేటెస్ట్ ఎండ తీవ్రత వివరాలు ఇలా ఉన్నాయి.