తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Karnataka Election Result | తెలంగాణ రాజకీయాలపై కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం ఎంత?

Karnataka Election Result | తెలంగాణ రాజకీయాలపై కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం ఎంత?

12 May 2023, 13:00 IST

  • కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరి కొన్ని గంటల్లో రానున్నాయి. ఈ రిజల్ట్ కేవలం కన్నడనాటనే కాక దేశవ్యాప్తంగా ప్రభావం చూపనున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి కర్ణాటక ఎన్నికల ఫలితాలు పక్కనే ఉన్న తెలంగాణపై ప్రభావం చూపనున్నాయా? కేసీఆర్ ను ఏ మేరకు ఇబ్బంది పెట్టనున్నాయి.?