తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Cm Revanth Vs Ktr | రేవంత్ పక్కనే మానవ బాంబులు..అవే నీ ప్రభుత్వాన్ని కూలుస్తాయ్

CM Revanth Vs KTR | రేవంత్ పక్కనే మానవ బాంబులు..అవే నీ ప్రభుత్వాన్ని కూలుస్తాయ్

07 March 2024, 17:55 IST

  • కాంగ్రెస్ ప్రభుత్వం కులిపోతుందన్న వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం బుధవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వాన్ని టచ్ చేసి చూడాలని సవాల్ విసిరారు. పాలమూరు బిడ్డలు అగ్ని కనికలై.., మానవ బాంబులై పేల్చి వేస్తారని అన్నారు. ఈ మాటలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి బీపీ పెంచుకోకు, బీపీ గొలేసుకొని సల్లగా కూసో అని అన్నారు. కాంగ్రెస్ బాంబులు రేవంత్ రెడ్డి పక్కనే ఉన్నాయన్నారు.