తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Telangana Congress Mlas | తెలంగాణ సీఎంని ప్రకటిస్తాం.. హోటల్‌లోనే ఇంకా ఎమ్మెల్యేలు

Telangana Congress Mlas | తెలంగాణ సీఎంని ప్రకటిస్తాం.. హోటల్‌లోనే ఇంకా ఎమ్మెల్యేలు

05 December 2023, 13:01 IST

  • తెలంగాణ ముఖ్యమంత్రి ఎంపికపై కాంగ్రెస్ పార్టీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. దీంతో రాజ్ భవన్ లో సోమవారం ప్రమాణ స్వీకారానికి చేసిన ఏర్పాట్లన్ని వాయిదా పడ్డాయి. మంగళవారం సాయంత్రం కల్లా సీఎం అభ్యర్థిని ప్రకటిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే స్పష్టత ఇచ్చారు. అటు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఇంకా ప్రైవేటు హోటల్ లోనే పెట్టారు. ముఖ్యమంత్రిని ఎంపిక చేసేంత వరకు ఎమ్మెల్యేలను అక్కడే పెట్టాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించినట్లు సమచారం ఉంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న ప్రైవేటు హోటల్ వద్ద భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు.