తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Telangana | ఊహించని విధంగా తెలంగాణ ఎన్నికల ఫలితాలు.. మ్యాజిక్ ఫిగర్ దాటి..?

Telangana | ఊహించని విధంగా తెలంగాణ ఎన్నికల ఫలితాలు.. మ్యాజిక్ ఫిగర్ దాటి..?

03 December 2023, 12:11 IST

  • తెలంగాణ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ జోరుగా సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీ నియోజకవర్గాల్లో హస్తం పార్టీ హవా కొనసాగుతోంది. మ్యాజిక్ ఫిగర్ దాటి లీడింగ్ లో కాంగ్రెస్ పార్టీ సాగుతోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని పార్టీ ఆఫీసు ప్రాంగణంలో ఆ పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి సీఎం అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇక సిరిసిల్లో మంత్రి కేటీఆర్ వెనుకంజలో ఉన్నారు. తొలి రౌండ్‌లో మంత్రి కేటీఆర్ వెనుకంజలో కొనసాగుతున్నారు.