తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Wtc Final 2023 | బుధవారం నుంచి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ 2023 ప్రారంభం

wtc final 2023 | బుధవారం నుంచి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ 2023 ప్రారంభం

06 June 2023, 11:11 IST

  • లండన్ వేదికగా ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్-డబ్ల్యూటీసీ ఫైనల్స్ కు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అగ్రశ్రేణి జట్లు భారత్, ఆస్ట్రేలియా తలపడుతున్నారు. ఈ డబ్ల్యూటీసీ ఫైనల్స్ పండుగను ఉత్సాహంగా జరిపేందుకు లండన్ నగరం సిద్ధమైంది.