తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Icc World Cup 2023 | శ్రీలంక క్రికెటర్ మాథ్యూస్ ఎందుకు మ్యాచ్ డిస్మిస్ అయ్యాడు..?

ICC World Cup 2023 | శ్రీలంక క్రికెటర్ మాథ్యూస్ ఎందుకు మ్యాచ్ డిస్మిస్ అయ్యాడు..?

07 November 2023, 15:40 IST

  • వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఢిల్లీ వేదికగా సోమవారం శ్రీలంక-బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఎవరూ ఊహించని విధంగా శ్రీలంక ఆల్ రౌండర్ ఏంజెలో మ్యాథ్యూస్ టైమ్డ్ అవుటయ్యాడు. క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఇటువంటి సంఘటన జరగలేదు. 25వ ఓవర్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. అసలు ఈ టైమ్డ్ అవుట్ అంటే ఏంటి? నిబంధనలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.