తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ind Vs Sa | టెస్ట్ సిరీస్ కోసం దక్షిణాఫ్రికాకు వెళ్లిన విరాట్, బూమ్రా.. వీడియో వైరల్

IND Vs SA | టెస్ట్ సిరీస్ కోసం దక్షిణాఫ్రికాకు వెళ్లిన విరాట్, బూమ్రా.. వీడియో వైరల్

15 December 2023, 16:52 IST

  • దక్షిణాఫ్రికాతో జరగబోయే టెస్ట్ సిరీస్ కోసం భారత్ స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, జస్ ప్రీత్ బూమ్రా బయలుదేరారు. ఇవాళ ముంబై ఎయిర్ పోర్టు నుంచి విమానం ఎక్కారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో సెల్ఫీలు తీసుకున్నారు. ఇక భారత్ వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య ఈ నెల చివరి వారంలో టెస్ట్ సిరీస్ ప్రారంభం అవ్వనుంది. ఈ సిరీస్లో వీరిద్దరూ ఆడుతారు. వన్డే వరల్డ్ కప్ చివరి మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో ఓటమి తరువాత కోహ్లీ ఇప్పటి వరకు టీమిండియాలో భాగస్వామి కాలేదు. అయితే ఈ నెల 17 నుంచి వన్డే సిరీస్ జరగనుంది.