తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Indian Hockey Team | అదరగొట్టిన మహిళల హాకీ టీం.. మట్టికరిచిన దక్షిణ కొరియా

Indian hockey team | అదరగొట్టిన మహిళల హాకీ టీం.. మట్టికరిచిన దక్షిణ కొరియా

12 June 2023, 11:46 IST

  • జూనియర్ మహిళల ఆసియా కప్ ఫైనల్‌లో భారత హాకీ జట్టు గెలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో భారత జట్టు 2-1తో దక్షిణ కొరియాను ఓడించింది. తొలిసారి ఆసియాకప్‌లో ఛాంపియన్‌గా నిలిచింది.