తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ukraine Economy : ఉక్రెయిన్​ ఆర్థిక వ్యవస్థను భారీగా దెబ్బతీసిన పుతిన్​ సేన..!

Ukraine economy : ఉక్రెయిన్​ ఆర్థిక వ్యవస్థను భారీగా దెబ్బతీసిన పుతిన్​ సేన..!

04 December 2022, 8:26 IST

Russia Ukraine war : రష్యాతో యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్​కు భారీ నష్టం కలుగుతోంది. ముఖ్యంగా.. ఆక్రమిత ప్రాంతాల్లోని గోధుమ పంటలను రష్యా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఫలితంగా ఉక్రెయిన్​కు ఇప్పటికే 1బిలియన్​ డాలర్ల నష్టం జరిగినట్టు సమాచారం. ఈ వివరాలు నాసా ఫుడ్​ సెక్యూరిటీ అండ్​ అగ్రికల్చర్​ ప్రోగ్రామ్​ ద్వారా తెలిసింది.