తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Pawan Kalyan On Telangana : తెలంగాణలో పోటీ చేస్తాం.. ఎవరైనా పొత్తుకి వస్తే సంతోషం..

Pawan Kalyan on Telangana : తెలంగాణలో పోటీ చేస్తాం.. ఎవరైనా పొత్తుకి వస్తే సంతోషం..

24 January 2023, 19:29 IST

  • Pawan Kalyan on Telangana : తెలంగాణలో 7 నుంచి 14 పార్లమెంట్ స్థానాలలో పోటీ చేస్తామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పారు. ఎవరైనా పొత్తుకు వస్తే సంతోషమని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో పాలన బాగుందన్న పవన్... తెలంగాణ, ఆంధ్ర సమస్యలు వేర్వేరని.. రెండింటినీ పోల్చి చూడలేమని చెప్పారు. తెలంగాణ సమస్యలపై లోతైన అధ్యయనం చేసిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటామన్నారు. నాచుపల్లిలో జనసేన తెలంగాణ కార్యనిర్వాహకుల సమావేశంలో పాల్గొన్న పవన్.. తెలంగాణలో కచ్చితంగా పర్యటిస్తానని చెప్పారు.