తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  శానిటరీ పాడ్స్ తక్కవ ధరలో ఇస్తారా?.. ఇంకాకండోమ్‌లు కూడా ఫ్రీగా కావాలా?

శానిటరీ పాడ్స్ తక్కవ ధరలో ఇస్తారా?.. ఇంకాకండోమ్‌లు కూడా ఫ్రీగా కావాలా?

29 September 2022, 22:33 IST

బీహార్‌లో ఓ మహిళా ఐఏఎస్ అధికారి విద్యార్థి పట్ల ప్రవర్తించిన తీరు ఇప్పుడు సర్వత్రా విమర్శలను ఎదుర్కొంటుంది. తక్కువ ధరలో స్కూలు విద్యార్థినులకు శానిటరీ పాడ్స్ అందిస్తారా? అని ఓ విద్యార్థిని ఆడగ్గా ఆ అధికారి వెటకారంగా కండోమ్‌లు కూడా ఫ్రీగా ఇవ్వమంటారా? అంటూ వ్యంగ్యంగా బదులిచ్చారు . ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.