తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Viral Video: రైలు కింద ప‌డ‌బోయిన‌ మ‌హిళ.. కాపాడిన రైల్వే ఉద్యోగి

Viral Video: రైలు కింద ప‌డ‌బోయిన‌ మ‌హిళ.. కాపాడిన రైల్వే ఉద్యోగి

06 July 2022, 7:52 IST

మహారాష్ట్రలోని భుసావల్ రైల్వేస్టేషన్ లో రైలు దిగుతుండగా ఓ మహిళ కాలు జారి కింద పడిపోయింది. ఓ దశలో రైలు కిందకి ప‌డ‌బోతుండగా అక్కడ ఉన్న ఓ రైల్వే ఉద్యోగి వెంటనే అలర్ట్ అయ్యారు. ఆ మ‌హిళ ప్రాణాలను కాపాడారు. ఇందుకు సంబంధించిన సీసీ దృశ్యాలు వైరల్ గా మారాయి.  పూర్తి వివరాల కోసం వీడియో చూడండి….