తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Crying Ceo | క్రైయింగ్ సీఈఓ

Crying CEO | క్రైయింగ్ సీఈఓ

11 August 2022, 23:01 IST

Crying CEO | ఉద్యోగుల‌ను ఉద్యోగం నుంచి తొల‌గిస్తూ ఏడ్చేసిన సీఈఓ స్టోరీ ఇది. త‌న మార్కెటింగ్ ఏజెన్సీలోని కొంద‌రు ఉద్యోగుల‌ను త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో జాబ్ నుంచి తొల‌గించాల్సి వ‌స్తోంద‌ని లింక్డ్ఇన్‌లో అమెరిక‌న్ ఎంప్లాయ‌ర్ బ్రేడెన్ వేల్కే ఒక పోస్ట్ పెట్టారు. అలాగే, అందుకు కార‌ణాలు వివ‌రిస్తూ ఒక వీడియో పెట్టారు. అలాంటి నిర్ణ‌యం తీసుకోవాల్సి వచ్చినందుకు ఆ వీడియోలో ఆయ‌న క‌న్నీళ్లు పెట్టుకున్నారు. ఈ పోస్ట్‌పై సోష‌ల్ మీడియాలో పెద్ద చ‌ర్చ ప్రారంభ‌మైంది. కొంద‌రు ఆయ‌న‌ను స‌మ‌ర్ధిస్తూ, కొంద‌రు తిడుతూ పోస్ట్‌లు పెట్టారు. ఈ క్రైయింగ్ సీఈఓ స్టోరీ ఏంటో ఈ వీడియోలో చూడండి..