తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Taliban 1 Year Rule : ఏడాది పాలనపై తాలిబన్ల సంబరాలు..

Taliban 1 year rule : ఏడాది పాలనపై తాలిబన్ల సంబరాలు..

15 August 2022, 20:56 IST

Taliban 1 year rule : అఫ్గానిస్థాన్​ వీధుల్లో తాలిబన్లు సంబరాలు చేసుకున్నారు. అఫ్గాన్​లో పాలన చేపట్టి సరిగ్గా ఏడాది గడిచిన నేపథ్యంలో విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. గతేడాది జులై చివర్లో.. అమెరికా దళాలు అఫ్గాన్​ను విడిచిపెట్టి వెళ్లిపోయాయి. ఆ వెంటనే.. అమెరికా మద్దతుతో ఇంతకాలం పాలనను నెట్టుకొచ్చిన అష్రఫ్​ ఘని ప్రభుత్వం కుప్పకూలింది. 2021 ఆగస్టు 15న.. ఆఫ్గన్​ను తాలిబన్లు తమ వశం చేసుకున్నారు.