తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  ఉక్రెయిన్ సమీపంలో రష్యా సైనిక బలగాలు

ఉక్రెయిన్ సమీపంలో రష్యా సైనిక బలగాలు

15 February 2022, 10:51 IST

  • ఉక్రెయిన్‌పై రష్యా దాడి ఆసన్నమైందని ప్రపంచమంతా ఆందోళన చెందుతోంది. తాజా ఉపగ్రహ చిత్రాలు ఉక్రెయిన్ చుట్టూ భారీ సైనిక నిర్మాణాన్ని చూపించిన తర్వాత.. తమ పౌరులు ఉక్రెయిన్‌ విడిచిపెట్టి రావాలని కోరుతూ అనేక దేశాలు ట్రావెల్ అడ్వయిజరీ జారీ చేశాయి. ఉక్రెయిన్ చుట్టూ దాదాపు 1,30,000 మంది సైనికులను రష్యా మోహరించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. వివరాలు వీడియోలో చూడండి.