తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Pm Modi Birthday : 'ఛాయ్​వాలా టు ప్రధాని'- మోదీకి సైకత శిల్పంతో శుభాకాంక్షలు!

PM Modi birthday : 'ఛాయ్​వాలా టు ప్రధాని'- మోదీకి సైకత శిల్పంతో శుభాకాంక్షలు!

17 September 2022, 13:30 IST

  • Sudarsan Pattnaik wishes PM Modi on his birthday : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 72వ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు దేశవ్యాప్తంగా శుభాకంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మోదీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది బీజేపీ. అయితే.. ప్రధాని మోదీకి తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపారు ప్రముఖ కళాకారుడు సుదర్శన్​ పట్నాయక్​. ఒడిశా పూరీ తీరంలో.. మట్టితో తయారు చేసిన టీ కప్పులను ఉపయోగించి ప్రధాని మోదీ సైకత శిల్పాన్ని నిర్మించారు. ఛాయ్​వాలా నుంచి దేశ ప్రధానిగా మోదీ ఎదిగారన్న విషయం అందరికి తెలిసిందే.