తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Pm Modi On Article 370 | అందుకే జమ్మూకశ్మీర్‌ అభివృద్ధి.. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు

PM Modi on Article 370 | అందుకే జమ్మూకశ్మీర్‌ అభివృద్ధి.. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు

20 February 2024, 16:33 IST

  • జమ్మూకశ్మీర్ అభివృద్ధిపై బీజేపీ సర్కారుకి చిత్తశుద్ధి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 30 వేల 500 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ.. కాంగ్రెస్ ప్రభుత్వం సైన్యాన్ని కూడా గౌరవించలేదని విమర్శలు గుప్పించారు. ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూకశ్మీర్ అభివృద్ధి చెందుతోందన్న మోదీ, గణనీయంగా పర్యాటకుల సంఖ్య ఈ ప్రాంతానికి పెరిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ 370 నుంచి ఎన్డీఏ 400 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు మోదీ.