తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Oben Rorr Electric Motorcycle: ఒబెన్ రోర్ ఎలక్ట్రికల్ బైక్ రోడ్ టెస్ట్ రివ్యూ

Oben Rorr electric motorcycle: ఒబెన్ రోర్ ఎలక్ట్రికల్ బైక్ రోడ్ టెస్ట్ రివ్యూ

01 July 2022, 9:16 IST

బెంగుళూరుకు చెందిన ఒబెన్ ఎలక్ట్రిక్ ఇటీవలే ఒబెన్ రోర్ ఎలక్ట్రికల్ మోటార్ సైకిల్ విడుదల చేసింది. భారతదేశంలో తన మొట్టమొదటి ఉత్పత్తి ఇదే. రూ. 1 లక్ష లోపు ధరతో లభిస్తోది. ఒబెన్ రోర్ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 200 కిమీ ప్రయాణం చేస్తుంది. మరి ధరకు తగిన విలువ అందిస్తోందా? ఒకసారి రోడ్ టెస్ట్ చేద్దాం రండి.. వీడియా ఆసాంతం చూసేద్దాం రండి..